- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సమావేశం ముగిసింది. 12 ఏళ్లలో ఇదే తొలిసారిగా మోదీని స్టాలిన్ కలవడం విశేషం. ఈ భేటీలో రాష్ట్రానికి అవసరమైన అభివృద్ధి పనులపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. అనంతరం విజయ్ పలువురు కేంద్ర మంత్రులను, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది.
- Advertisement -



