Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత 

సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాదిత లబ్దిదారులకు అందజేశారు. మండలంలోని ఎర్రవల్లి గ్రామపంచాయతీకి చెందిన లబ్ధిదారులు నేనావత్ ఐశ్వర్య రూ.60000, పబ్బు రాములు రూ.22,500 సూగురు సునీత 19,000, లకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సూగురు శ్రీనివాస్, ఆంబోతు భాస్కర్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -