Saturday, November 8, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు..

ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి 56 వ పుట్టినరోజు సందర్భంగా జిల్లా గ్రంధాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జల్కే పాండురంగ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ పోరెడ్డి నారాయణ, గవ్వల దేవేందర్, విఠల్, మెస్రం జంగు బాపు, గణేష్, రమేష్, శివుడు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -