- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
ఓట్ చోరీకి వ్యతిరేకంగా కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిచారు. కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొని సంతకాల సేకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓర్చువూరికి పాల్పడి బిజెపి మరోసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేష్మ బేగం, పడకంటి వెంకటేష్. దున్న సురేష్, శ్రీశైలం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -