Tuesday, March 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో రంగుల హోలీ 

మండలంలో రంగుల హోలీ 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంతోపాటు, మద్దికుంట, రెడ్డిపేట్, అన్నారం, పోసానిపేట్, ఉప్పల్వాయి గిద్ద తోపాటు వివిధ తండాల్లో హోలీ పండుగను ప్రజలు మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆనందోత్సవాల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని నృత్యాలతో పండగలు జరుపుకున్నారు. సోమవారం రాత్రి ఆయా గ్రామాల్లో కామ దహనాన్ని నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -