Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబాలాపూర్‌ గణేష్‌ ఉత్సవాలకు రండి

బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవాలకు రండి

- Advertisement -

– సీఎం రేవంత్‌రెడ్డికి బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ఆహ్వానం
బాలాపూర్‌ గణేష్‌ నవరాత్రి ఉత్సవాలకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ఆహ్వానించింది. సీఎంను ఆహ్వానించేందుకు సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల ముఖ్యమంత్రి ఇంటికి బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ మాజీ మేయర్‌ పారిజాత నరసింహారెడ్డి, బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితి చైర్మెన్‌ నిరంజన్‌రెడ్డి, తదితరులు వెళ్లారు. సీఎంతో భేటీ అయ్యారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలకు రావాలని సీఎంను ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -