- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. సిలిండర్‌పై రూ.195 పెంచుతున్నట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
- Advertisement -



