Thursday, July 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి పరామర్శ 

మృతురాలి కుటుంబానికి పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
జై గౌడ జిల్లా అధ్యక్షులు గూదే వీరన్న నానమ్మ గుదే నరసమ్మ మృతి చెందిన సమాచారం తెలుసుకుని, వారి కుటుంబాన్ని గురువారం మహబూబాబాద్ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు జేరిపోతుల వెంకన్న గౌడ్, గౌడ యువజన సంఘం బండి దీపక్ పరామర్శించారు. ఈ క్రమంలో నరసమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. గూదె నరసమ్మ మృతి ఎంతో బాధాకరమన్నారు. అధైర్య పడొద్దనీ, ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, గౌడ సంఘం నాయకులు పెద్ది వెంకన్న గౌడ్, తండా  నర్సయ్య గౌడ్ ,గండి వీరేందర్ గౌడ్, ముoజాల రాజేందర్ గౌడ్, గూదే వీరన్న గౌడ్, గూదే సుధాకర్ గౌడ్, చంద్ర మౌలి గౌడ్,గౌరవ అధ్యక్షులు నలమాస.సాయి గౌడ్ జిల్లా గౌరవ సలహాదారులు మండ.విక్రమ్ గౌడ్ ఆలేరు గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -