Saturday, April 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలునూర్జహాన్ మృతికి సంతాపం: బీ. వెంకట్

నూర్జహాన్ మృతికి సంతాపం: బీ. వెంకట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కార్మికోద్యమ నేత నిజామాబాద్ జిల్లాలో కేవలం మహిళా కార్మికులే కాక, మొత్తం కార్మిక వర్గానికి నాయకత్వం వహించి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు నిర్వహిస్తున్న నూర్జహాన్ మరణం మొత్తం కార్మిక వర్గానికి తీరిని లోటని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బీ. వెంకట్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -