Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి పరామర్శ

మృతుడి కుటుంబానికి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం కాచారంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు దుంపల రామ్ రెడ్డి మరణించారు. ఈ నేపథ్యంలో వారి నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను మాజీ డిసిసిబి చైర్మన్, టెస్కబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad