Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి పరామర్శ..

బాధిత కుటుంబానికి పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కిష్టారెడ్డి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శుక్రవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ పరామర్శలో పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీనివాస్, బాల్ చంద్రం, శివలింగం, నవీన్, సంతోష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad