బాధిత కుటుంబానికి ఆరేపల్లి పరామర్శ

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని వీరాపూర్ గ్రామానికి చెందిన చిలుముల పవన్ గత రేండు రోజుల క్రితం వరద కాలువలో జారిపడిన బాలుడిని రక్షించబోయి మృతి చెందిన విషయం విధితమే.అదివారం మానకొండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Spread the love