- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నూతన సంవత్సరం సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ప్రజా భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత, ప్రజా భవన్‌లో జరిగిన నీటిపారుదలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సమావేశంలో పాల్గొన్నారు.
- Advertisement -



