- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఇటీవల నూతనగా చైర్మన్ గా ఎంపిక కాబడిన ఎండి రహమతుల్లాను ఆదివారం ఆయన అభిమానులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ గడ్డమీద శ్రీనివాసులు, గడ్డమీద అశోక్, దామోదర్ ,సాయి రాఘవ, గోపాల్ ,కొండన్న, కరణ్ లాల్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -