Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ అభ్యర్థి ఉషా-సంతోష్ మేస్త్రికి హారతులతో ఆశీర్వాదం

కాంగ్రెస్ అభ్యర్థి ఉషా-సంతోష్ మేస్త్రికి హారతులతో ఆశీర్వాదం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఉషా సంతోష్ మేస్త్రికి ప్రజలు హారతులతో ఆశీర్వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉషా సంతోష్ మేస్త్రి ఇంటింటా ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు, ప్రజలు వారికి మంచి మనసుతో హారతులు ఇస్తూ ఆశీర్వాదిస్తున్నారు. ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఉషా సంతోష్ మేస్త్రి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అభ్యర్థి వెంట ఆయా వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -