- Advertisement -
నవతెలంగాణ-టేకుమట్ల
మండలంలోని వెంకటరపల్లె గ్రామానికి చెందిన నేరెళ్ల పద్మ తిరుపతి గౌడ్ కుమారుడు నేరెళ్ల ప్రణయ్-శ్రావణి వివాహం మండల కేంద్రంలోని పి ఆర్ ఎం ఆర్ గార్డెన్లో జరిగిన వివాహ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కళ్యాణానికి సీనియర్ నాయకులు చిట్యాల మాజీ ఎంపీపీ పెర్కారి జయసుధ విష్ణువర్ధన్ రావు,కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దాసారపు నందం, కాంగ్రెస్ నాయకులు కత్తి సంపత్, మాజీ ఎంపిటిసి సంగి రవి,దొంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
- Advertisement -



