- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్..
ఈనెల 15న కామారెడ్డి పట్టణంలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ మహాసభ ఏర్పాట్ల సందర్భంగా ఆదివారం రోజు కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో నాగిరెడ్డిపేట నుండి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి దివిటి కిష్టయ్య, శివకుమార్, సాయ గౌడ్, రవీందర్ రెడ్డి, మురళి గౌడ్, సంగమేష్, షాహిద్ పాషా, శేఖర్ తదితరులు ఉన్నారు.
- Advertisement -