Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సై హరీష్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఎస్సై హరీష్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – మిరుదొడ్డి 
అక్బర్ పేట భూంపల్లి ఎస్సై  హరీష్ గౌడ్  జన్మదినం సందర్భంగా శాలువాతో సత్కరించి మిఠాయిలు తినిపించిన దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ హరీష్ సార్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలతో మమేకంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫ్రెండ్లీ పోలీసుల విధ నిర్వహిస్తున్న ఎస్ఐ హరీష్ సేవలు మరువలేని అనే కొనియాడారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చెన్నై భూపాల్ గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్, బేగంపేట సర్పంచ్ అన్నబోయిన చంద్రశేఖర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ షేర్ పల్లి స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతారం ప్రతాప్, బాల్తే వెంకటేశం, ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి, భూంపల్లి భీం రావు, దేవర మైపాల్ యాదవ్, తిప్పన బోయిన స్వామి, దమ్మగోని అంజా గౌడ్, దమ్మగోని నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -