భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రేస్ హవా(నిజామాబాద్)
1.అరెపల్లి శ్రీజ(కాంగ్రేస్)
2.పర్శ కుశలత(కాంగ్రెస్)
3.తోట సతీష్ కుమార్(కాంగ్రెస్)
4.గున్నాల బాల లక్ష్మీ(బీఆర్ఎస్)
5.బోదిరే లావణ్య(బీఆర్ఎస్)
6.బోదిరే నాగమణి(కాంగ్రెస్)
7.మహమ్మద్ అంజుం అలీ(కాంగ్రెస్)
8.మమరి సందీప్(కాంగ్రెస్)
9.నీలం రవి(బీఆర్ఎస్)
10.సంటి లత(కాంగ్రెస్)
11.సంగ్య మలావత్(కాంగ్రెస్)
12.మల్లెల అనుపమ(బీఆర్ఎస్)
ఆలేరు మున్సిపాలిటీ లో వార్డులో గెలిచిన అభ్యర్థులు
1 వ వార్డ్ టిఆర్ఎస్ గెలుపు.
2వ వార్డ్ కాంగ్రెస్ గెలుపు
3 వ వార్డు టిఆర్ఎస్ గెలుపు
4వ వార్డ్ టిఆర్ఎస్ గెలుపు
5 వార్డ్ బిజెపి సంపత్ పాషకంటి
6 కాంగ్రెస్ అంగడి ఆంజనేయులు
7 వార్డు బీజని బాలమణి భాస్కర్
8 వ వార్డు బొట్ల సంపత్ రెండు ఓట్ల తో గెలుపు
బిచ్కుంద మున్సిపాలిటీ లో వార్డులో గెలిచిన అభ్యర్థులు
1వ వార్డు
గోనె హనుమవ్వ
కాంగ్రెస్-187
గొనె సాయిలు
కాంగ్రెస్-180
కాంగ్రెస్ won by 7 votes
2వ వార్డు
బాబుల్గామ్ చిన్న మారుతి
కాంగ్రెస్-341
కొట్టే రాములు
BRS -332
కాంగ్రెస్ won by 9 votes
3వ వార్డు
దర్పల్ కార్తీక
కాంగ్రెస్-446
నాల్చేర్ శిరీష
BRS -240
కాంగ్రెస్ won by 206 votes
4వ వార్డు
బొమ్మల అనిత
BRS-436
బూరెవర్ సునీత
కాంగ్రెస్ -409
BRS won by 27 votes
5వ వార్డు
కురుకుటే శ్యామల
BRS-464
కురుకుటే వందన
కాంగ్రెస్ -372
BRS won by 92 votes
6వ వార్డు
జాదవ్ నౌషా నాయక్ INC-425
పవర్ హరిలాల్
BRS -333
INC won by 92 votes
7వ వార్డు
మహ్మద్ ముజాహిద్
కాంగ్రెస్-339
షేక్ లతీఫ్ పాష సెట్
BRS -178
కాంగ్రెస్ won by 161 votes
8వ వార్డు
షేక్ గులాం సంధాని
కాంగ్రెస్-259
పిట్ల వారి సాయికుమార్
BRS -208
కాంగ్రెస్ won by 51 votes
9వ వార్డు
దర్పల్ గంగాధర్
కాంగ్రెస్-353
చింతల శ్రీనివాస్
BRS -283
కాంగ్రెస్ won by 70 votes
10వ వార్డు
మఠం మానస
కాంగ్రెస్-311
పోకలవార్ మౌనిక
BRS -287
కాంగ్రెస్ won by 24 votes
11వ వార్డు
పడిగెల భాగ్యలక్ష్మి
కాంగ్రెస్-363
గోడుబర్ల చంద్రకళ
BRS -205
కాంగ్రెస్ won by 158 votes
12వ వార్డు
సీమ షెట్కార్
కాంగ్రెస్-431
లంకల రూప
BRS -201
కాంగ్రెస్ won by 230 votes
తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సమబలం
సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించింది. మొత్తం 15 వార్డులకు గాను, బీఆర్‌ఎస్ పార్టీ 7 వార్డులను గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ కూడా మిగిలిన 7 వార్డులను కైవసం చేసుకుంది. దీంతో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
హుజూర్‌నగర్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి ఘనవిజయం
హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో సీపీఐ(ఎం) కౌన్సిలర్ అభ్యర్థి శీలం నాగమణి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి ములకలపల్లి రమాదేవిపై 517 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందారు.

నేరెడు చెర్ల మున్సిపాలిటీ లో ఇప్పటి వరకు వచ్చిన వార్డు లో గెలిచిన అభ్యర్థులు ( నల్లగొండ)
గుగులోతు రవి నాయక్
2-కాంగ్రెస్
యారవ లక్ష్మి
3-బీఆర్ఎస్
దొండపాటి అప్పిరెడ్డి
4-కాంగ్రెస్ కొనతం మంజుల
5-కాంగ్రెస్
నన్నే పంగ శీను
6-కాంగ్రెస్
నూకల సందీప్ రెడ్డి
7 – వాసా జ్యోతి
8-కాంగ్రెస్ తాళ్ల లావణ్య
9-కాంగ్రెస్
ఇంజమూరి శ్రీకాంత్
10- Brs ఇంజమూరి వెంకటమ్మ
11 -BRS మహమ్మద్ షహీన
12-కాంగ్రెస్
షేక్ అబ్దుల్ కలీం
O
13-కాంగ్రెస్
బొలిశెట్టి లక్ష్మయ్య
14 – సరికొప్పుల నాగేశ్వరరావు
JPS
జనసేన పార్టీ
15-కాంగ్రెస్
కొనతం చిన్న వెంకటరెడ్డి
కాంగ్రెస్ 9 బీఆర్ఎస్ 5 జనసేన 1.
వరంగల్ జిల్లా: మొదటి రౌండు పూర్తయ్య వరకు..
నర్సంపేట మున్సిపాలిటీ లో ఇప్పటి వరకు వచ్చిన వార్డు లో గెలిచిన అభ్యర్థులు
1 వార్డు: కొత్తకొండ మేఘన (కాంగ్రెస్ )
4 వార్డు : బీరం భారత్ రెడ్డి ( కాంగ్రెస్ )
10 వార్డు : హనుమకొండ శ్రీధర్ (సీపీఐ(ఎం))
13 వార్డు : భూక్యా మాతృ రాథోడ్ ( కాంగ్రెస్ )
16 వార్డు : బానోతు నవీన్ నాయక్ (బీఆర్ఎస్ )
22 వార్డు బాణాల ప్రసన్న కుమారి ( కాంగ్రెస్ )
25 వార్డు : పెండెం శ్రీ లక్ష్మి ( కాంగ్రెస్)
28 వార్డు : జూలూరి రోజా రాణి ( బీజేపీ )
7 వార్డ్ గంధం నరేందర్ (కాంగ్రెస్ )
19 వార్డ్ ఏకలాంటి విజయ్ (కాంగ్రెస్ )
బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల ఫలితాలు ( నిజామాబాద్)
01 వ వార్డు లో BRS పార్టీ అభ్యర్థి నస్రిన్ బేగం ఫెరోస్ విజయం
02 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థిగా జంగం రాజశేఖర్ విజయం
03 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థిగా MD హకీమ్ విజయం
04 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థిగా గాయక్వాడ్ రుక్మిణి విజయం
05 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి కాసులవారు విజయ విజయం
06 వ వార్డు లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంజుం బేగం విజయం
07 వ వార్డు బిజెపి అభ్యర్థి మానస శ్రీకాంత్ విజయం
08 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా ధోనికంటి శ్యామల విజయం
09 వ వార్డులో బిజెపి అభ్యర్థి పాశం ఆమని విజయం
10 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థిగా జగన్నాథం నగేష్ విజయం
11 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా గదుమల లింగం
12 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గడ్డమీది అంజా గౌడ్
13 వ వార్డు వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఖలేక్ విజయం
14 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థిగా నార్ల వసంతా విజయం
15 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా వాన్కార్ రమేష్ విజయం
16 వ వార్డు లో బిజెపి అభ్యర్థిగా గజ్జల మహేష్ విజయం
17 వ వార్డు అభ్యర్థిగా MIM పార్టీ అభ్యర్థి ఫర్హానాజ్ విజయం
18 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థిగా రేష్మ బేగం ఎజాస్ విజయం
19 వ వార్డు లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించినా MD. మక్బూల్
కాంగ్రెస్ 11
బిఆర్ఎస్ 03
బిజెపి 03
ఎంఐఎం 01
స్వతంత్ర అభ్యర్థి 01
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ వార్డులు వారిగా విజయలు ( నల్లగొండ)
- 1వ వార్డ్ : ఇండిపెండెన్స్
- 2వ వార్డ్ : BRS
- 3వ వార్డ్ : congress
- 4వ వార్డ్ : congress
- 5వ వార్డ్ : congress
- 6వ వార్డ్ : congress
- 7వ వార్డ్ : congress
- 8వ వార్డు : congress
- 9వ వార్డ్ : congress
- 10వ వార్డు : BRS
- 11వ వార్డ్ : congress
- 12వ వార్డ్ : congress
- చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులకు వివిధ పార్టీలకు చెందిన విజేతలు…( నల్లగొండ)
- తేలుకుంట్ల రాజకుమారి.. బిఆర్ఎస్
- భూష్పాక వాసు.. కాంగ్రెస్
- సామ సుజాత.. బిఆర్ఎస్
- జల్ల ధనమ్మ.. సిపిఐ
- కొండ్రెడ్డి మధు.. బిఆర్ఎస్
- కోడి శ్రీనివాసులు.. కాంగ్రెస్
- కోడి సుష్మ.. కాంగ్రెస్
- భూతరాజు దశరథ.. కాంగ్రెస్
- కలిమికొండ పారిజాత.. కాంగ్రెస్
- కటికం రమేష్.. కాంగ్రెస్
- కాంగ్రెస్….06
- బిఆర్ఎస్…. 03
- సిపిఐ….01
- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ రిజల్ట్స్ ( నల్లగొండ)
- వార్డు లక్ష్మి – BRS –
- వార్డ్ జక్కుల రమేష్ – BRS -75
- వార్డు : కారు పోతుల సోమలక్ష్మి -BRS- 24
- వార్డు శకుంతల- BRS
- వార్డ్ : శివరాత్రి వెంకన్న – ఇండిపెండెంట్-
- వార్డ్ : కేసిడి కవిత – కాంగ్రెస్ -130
- వార్డ్ బత్తుల శ్రీను -కాంగ్రెస్
- వార్డ్ : చిలక వెన్నెల – కాంగ్రెస్ 173
- వార్డ్ : కన్నబోయిన మల్లయ్య -కాంగ్రెస్
- వార్డ్: యాకూబ్- BRS -2
- వార్డ్ : గోవిందమ్మ -BRS-320
- వార్డ్ : గీత – BRS- 147
- వార్డ్: జ్యోతి -BRS -69
14.వార్డ్ : సంకె పెళ్లి రఘునందన్ – BRS -129 - వార్డ్: త్రిశూల్- BRS -194
- సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి మున్సిపాలిటీ మొత్తం 15 వార్డులకు
- BRS- 10
- కాంగ్రెస్ – 4
- ఇండిపెండెంట్-1
- హుజూర్ నగర్ మున్సిపాలిటీ మొత్తం వార్డులు 28 కాంగ్రెస్ 19 ( నల్లగొండ)
- వార్డ్ కాంగ్రెస్ మొదాల కామేశ్వరి సైదులు
- వార్డ్ కాంగ్రెస్ కోడి జ్యోతి ఉపేందర్
- వార్డ్ కాంగ్రెస్ సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్
- వార్డ్ కాంగ్రెస్ దొంతిరెడ్డీ పద్మారెడ్డి
- వార్డ్ కాంగ్రెస్ ఎరగాని సుష్మా మురళీ
- వార్డ్ CPM శీలం నాగమణి
- వార్డ్ BRS వల్లేపు నాగరాజు
- వార్డ్ కాంగ్రెస్ ఉదయ్ బాను
- వార్డ్ కాంగ్రెస్ బొల్లెద్దు దనమ్మ
- వార్డ్ సీపీఐ(ఎం) చెన్నగాని సైదులు
- వార్డ్ కాంగ్రెస్ పులిచింతల వెంకటరెడ్డి
- వార్డ్ అమరారపు ప్రవీణ్ స్వతంత్ర
- వార్డ్ కాంగ్రెస్ చిన్నపంగు సావిత్రి
- వార్డ్ దగ్గుపాటి కవిత బాబురావు స్వతంత్ర
- వార్డ్ సుజాత చంటి BRS
- వార్డ్ చిట్టిపోతుల భద్రమ్మ BRS
- వార్డ్ బెల్లంకొండ సంధ్య అమర్ BRS
- వార్డ్ కాంగ్రెస్ జక్కుల మల్లయ్య
- వార్డ్ వల్లపుదాసు కృష్ణ స్వతంత్ర
- వార్డ్ కాంగ్రెస్ దొంతగాని శ్రీనివాస్
- వార్డ్ కాంగ్రెస్ తన్నీరు మల్లికార్జున్
- వార్డ్ కాంగ్రెస్ అమరబోయిన ఊహ సతీష్
- వార్డ్ కాంగ్రెస్ అట్లూరి మంజుల హరిబాబు
- వార్డ్ కాంగ్రెస్ యడ్ల కాంగ్రెస్
- వార్డ్ కాంగ్రెస్ కోతి సంపత్ రెడ్డి
- వార్డ్ కాంగ్రెస్ బెల్లంకొండ లలితా శ్రీనివాస్
- వార్డ్ కాంగ్రెస్ తండు.ప్రసాద్
- వార్డ్ కాంగ్రెస్ నందిగామ శ్రీనివాస్
హుజూర్ నగర్ మున్సిపాలిటీ మొత్తం వార్డులు 28 కాంగ్రెస్ 19- బీఆర్ఎస్ __ 04
- సీపీఐ(ఎం) 01 సిపిఐ 01
- స్వతంత్రులు__03
నందికొండ మున్సిపాలిటీ అభ్యర్థులు (నల్లగొండ)
వార్డుల వారిగా విజయం సాధించిన వారి పేర్లు
1 వ వార్డు: యాకిడి నాగమల్లేశ్వరి (కాంగ్రెస్), మెజార్టీ: 225
2 వ వార్డు: నటువ నరేందర్ (కాంగ్రెస్), మెజారిటీ: 71
3 వ వార్డు: గొడవర్తి రాజా ప్రసాద్ (కాంగ్రెస్):314
4 వ వార్డు: మంద గౌతమి (కాంగ్రెస్), మెజారిటీ: 256
5 వ వార్డు: పాయర్థ బాబురావు (కాంగ్రెస్), మెజారిటీ: 359
6 వ వార్డు: ఆంగోతి చందులాల్ (కాంగ్రెస్), మెజారిటీ: 247
7 వ వార్డు: మైలపల్లి జానకి (కాంగ్రెస్), మెజారిటీ: 342
8 వవార్డు: నకిరేకంటి రమణ (బీఆర్ఎస్), మెజారిటీ: 129
9 వ వార్డు: ఈర్ల రామకృష్ణ (కాంగ్రెస్), మెజారిటీ: 399
10 వ వార్డు: వి వేనిషా (కాంగ్రెస్), మెజారిటీ: 361
11 వ వార్డు: పగడాల నాగరాజు (కాంగ్రెస్), మెజారిటీ: 295
12వ వార్డు: మానస స్వర్ణ (కాంగ్రెస్), మెజారిటీ: 324
ములుగు మున్సిపాలిటీ అభ్యర్థులు (వరంగల్)
వార్డుల వారిగా విజయం సాధించిన వారి పేర్లు
కాంగ్రెస్ – 430
బిఆర్ఎస్ – 11
బీజేపీ – 152
Nota – 2
చెల్లని ఓట్లు – 04
అలోతు పద్మ విజయం కాంగ్రెస్
4వ వార్డు
కాంగ్రెస్ – 311
బిఆర్ఎస్ – 244
బీజేపీ – 18
Nota – 2
చెల్లని ఓట్లు – 6
విజయం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింత నిప్పుల చంద్రకళ గెలుపు
3వ వార్డు
కాంగ్రెస్ – 340
బిఆర్ఎస్ – 71
బీజేపీ – 128
Nota – 04
చెల్లని ఓట్లు – 10
ఇండిపెండెంట్ – 38
విజయం కాంగ్రెస్ అభ్యర్థి యాసం వసంత గెలుపు
5వ వార్డు
కాంగ్రెస్ – 280
బిఆర్ఎస్ – 181
బీజేపీ – 45
Nota – 2
చెల్లని ఓట్లు – 6
ఇండిపెండెంట్ – 38
విజయం కాంగ్రెస్ అభ్యర్థి గుగ్గుల్ల దివ్య గెలుపు
2వ వార్డు
కాంగ్రెస్ – 261
బిఆర్ఎస్ – 328
బీజేపీ – 6
Nota – 2
చెల్లని ఓట్లు – 10
ఇండిపెండెంట్ – 4
విజయం బిఆర్ఎస్ అభ్యర్థి కో లక్ష్మీ గెలుపు
14వ వార్డు
కాంగ్రెస్ – 290
బిఆర్ఎస్ – 95
బీజేపీ – 105
పోస్టల్ బ్యాలెట్ –
నోటా –
చెల్లని ఓట్లు –
ఇతరులు – 45
విజయం కాంగ్రెస్ అభ్యర్థి ఆసియా షహీద్ గెలుపు
8వ వార్డు
కాంగ్రెస్ – 291
బిఆర్ఎస్ – 43
బీజేపీ – 227
పోస్టల్ బ్యాలెట్ –
నోటా –
చెల్లని ఓట్లు –
ఇతరులు –
విజయం కాంగ్రెస్ అభ్యర్థి నల్లెల స్వాతి గెలుపు
13వ వార్డు
కాంగ్రెస్ – 186
బిఆర్ఎస్ – 102
బీజేపీ – 116
పోస్టల్ బ్యాలెట్ –
నోటా – 1
చెల్లని ఓట్లు – 8
ఇతరులు – 16
విజయం కాంగ్రెస్ అభ్యర్థి చిలువేరు సాంబయ్య గెలుపు
10వ వార్డు
కాంగ్రెస్ – 323
బిఆర్ఎస్ – 98
బీజేపీ – 101
పోస్టల్ బ్యాలెట్ –
నోటా – 2
చెల్లని ఓట్లు – 16
ఇతరులు – 112
విజయం కాంగ్రెస్ అభ్యర్థి గజ్జెల సుస్మిత గెలుపు
9వ వార్డు
కాంగ్రెస్ – 184
బిఆర్ఎస్ – 77
బీజేపీ – 12
పోస్టల్ బ్యాలెట్ –
నోటా – 1
చెల్లని ఓట్లు – 3
ఇతరులు – 224
విజయం ఇతరులు అభ్యర్థి గండ్రకోట వాణి గెలుపు
11వ వార్డు
కాంగ్రెస్ – 349
బిఆర్ఎస్ – 220
బీజేపీ – 37
పోస్టల్ బ్యాలెట్ –
నోటా – 0
చెల్లని ఓట్లు – 7
ఇతరులు – 1
విజయం కాంగ్రెస్ అభ్యర్థి కేశెట్టి నవీన్ గెలుపు
12వ వార్డు
కాంగ్రెస్ – 146
బిఆర్ఎస్ – 232
బీజేపీ – 12
పోస్టల్ బ్యాలెట్ –
నోటా – 1
చెల్లని ఓట్లు – 11
ఇతరులు – 253
విజయం ఇతరులు అభ్యర్థి రాజు పోరిక గెలుపు
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అభ్యర్థులు (నిజామాబాద్)
వార్డుల వారిగా విజయం సాధించిన వారి పేర్లు
10వార్డు స్థానాల్లో కాంగ్రెస్ విజయం
1- బిఆర్ఎస్ విజయం
1- స్వతంత్ర అభ్యర్థి విజయం
వార్డు-1:- కాంగ్రెస్ గాయత్రి తుమ్మల, టిఆర్ఎస్ ప్రమీల అల్లం, బిజెపి అల్లం స్వరూప, స్వాతంత్ర అభ్యర్థులు ఉబిడి పూజిత, టేకు దివ్యలత
విజయం :- కాంగ్రెస్ విజయం గాయత్రి తుమ్మల
2వార్డు :- టిఆర్ఎస్ పద్మమంగళి, బిజెపి మాధురి, కాంగ్రెస్ మంచిర్యాల మహేశ్వరి, బీఎస్పీ సమీరా బేగం, స్వాతంత్ర అభ్యర్థి ఆఫ్రిన్ బేగం
విజయం : కాంగ్రెస్ మంచిర్యాల మహేశ్వరి,
3వార్డు :- బిజెపి అయ్యన్న విజయ, కాంగ్రెస్ కౌసర్ ఉన్నిసా, టిఆర్ఎస్ జినాథ్ సుల్తానా
విజయం :- *కాంగ్రెస్ కౌసర్ ఉన్నిసా,
4వార్డు :- బిజెపి ఒలేపు గోదావరి, కాంగ్రెస్ దుంపల మంజుల, టిఆర్ఎస్ ముత్యాల సుజాత
విజయం : కాంగ్రెస్ దుంపల మంజుల,
5వార్డు :- కాంగ్రెస్ అత్కరి చంద్రయ్య , టిఆర్ఎస్ చెర్ల దేవయ్య , బిజెపి మల్కాని సాయిబాబా
విజయం- కాంగ్రెస్ అట్కారి చంద్రయ్య ,
6వార్డు :- బిజెపి బత్తిని దేవేందర్, టిఆర్ఎస్ బేగరి మహేందర్, బీఎస్పీ మర్లు సాయిబాబా, కాంగ్రెస్ సయ్యద్ గఫర్, స్వతంత్ర అభ్యర్థులు పట్లోళ్ల భవాని ప్రసాద్, బిట్ల సురేందర్
విజయం:- కాంగ్రెస్ సయ్యద్ గఫర్,
7వార్డు:- కాంగ్రెస్ భాగ్యవతి మాత్తమల, బిజెపి మంగలి శిరీష, టిఆర్ఎస్ మంగలి కావ్య,
విజయం:- కాంగ్రెస్ భాగ్యవతి మాత్తమల,
8వార్డు:- టిఆర్ఎస్ అజయ్ మద్నూర్, కాంగ్రెస్ నునుకొండ శ్రీనివాస్, బిజెపి శంకర్ కుసుల కంటి, స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్
విజయం:- స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్
9వార్డు:- కాంగ్రెస్ గాజే తిరుపతి, టిఆర్ఎస్ మహమ్మద్ నహిమ్, బిజెపి మ్యాతరి సుజాత
విజయం:- కాంగ్రెస్ గాజే తిరుపతి,
10వార్డు:- బిజెపి అగలదివీటి రాజేష్ కుమార్, కాంగ్రెస్ పద్మ శ్రీకాంత్, టిఆర్ఎస్ మహమ్మద్ యూనుష్,
విజయం:- కాంగ్రెస్ పద్మ శ్రీకాంత్,
11వార్డు:- బిజెపి రామగల్ల లక్ష్మి, బీఆర్ఎస్ లక్ష్మీ రామగల్ల, కాంగ్రెస్ సప్న
విజయం:- బీఆర్ఎస్ లక్ష్మీ రామగల్ల,
12వార్డు:- టిఆర్ఎస్ ఎరుకల సాయిలు, బిజెపి కేతావత్ రవి, కాంగ్రెస్ ఎరుకల దశరథం, స్వతంత్ర అభ్యర్థి దేగావత్ గంగారం
విజయం:- కాంగ్రెస్ ఎరుకల దశరథం,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో అభ్యర్థుల విజయం
మొత్తం వార్డులు 22
1)కాంగ్రెస్ 17
2)బిఆర్ఎస్ 2
3)ఇండిపెండెంట్ 2
4)బీజేపీ 1
1 వార్డు కాంగ్రెస్ :డేరంగుల ప్రసాద్ 267
2 వార్డు కాంగ్రెస్ :దగ్గుమల్ల మౌనిక 341
3 వార్డు
కాంగ్రెస్ :చిన్నంశెట్టి శ్రీను 313
4వార్డు
కాంగ్రెస్ :కట్ట సింధూజ 192
5వార్డు
కాంగ్రెస్ :కొట్టే నగసునిత 34
6వార్డు
కాంగ్రెస్ :జూపల్లి శశికళ 150
7 వార్డు
బిఆర్ఎస్ :కొల్లి రవికిరణ్ 18
8వార్డు
కాంగ్రెస్ :రెహానా
9వార్డు:
కాంగ్రెస్ కారం కనకదుర్గ373
10వార్డు:
కాంగ్రెస్ మిండ హరిబాబు267
11వార్డు:
కాంగ్రెస్ నార్లపాటి మహేష్206
12వార్డు:
కాంగ్రెస్ ఆటం రమ్య 165
13వార్డు:
కాంగ్రెస్ జూపల్లి రమేష్313
14వార్డు
బిఆర్ఎస్ ఉదయ జ్యోతి 88
15వార్డు:
కాంగ్రెస్ మోర్లా రాజేశ్వరి64
16వార్డు:
కాంగ్రెస్ దండబత్తుల ఆదిలక్ష్మి175
17వార్డు
బీజేపీ :గీత శ్రీ 45
18వార్డు:
కాంగ్రెస్ తిరుమలశెట్టి వెంకన్న123
19వార్డు:
ఇండిపెండెంట్ రవి 15
20వార్డు
కాంగ్రెస్ :షేక్ నూర్జహాన్ 93
21వార్డు:
ఇండిపెండెంట్ మౌనిక 42
22వార్డు:
కాంగ్రెస్ నర్లపాటి దివాకర్59
అశ్వారావుపేట
22 వార్డులకు గాను 21 వార్డుల ఫలితాలు ప్రకటించారు.
8 వ వార్డు రీ కౌంటింగ్ జరుగుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో
మొత్తం వార్డులు 22
1)కాంగ్రెస్ 17
2)బీఆర్ఎస్ 2
3)ఇండిపెండెంట్ 2
4)బీజేపీ 1
అశ్వారావుపేట మున్సిపాల్టీ ని కైవసం చేసుకున్న కాంగ్రెస్.
నేరుగా క్యాంపునకే..
మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగిసిన 12 వార్డుల్లో గెలిచిన అభ్యర్థులను ఆయా రాజకీయ పార్టీలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కౌంటింగ్ కేంద్రం నుండి నేరుగా క్యాంపునకు తరలిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున గెలిచిన ఐదుగురు అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థిని సైతం కౌంటింగ్ కేంద్రం నుంచే కాంగ్రెస్ అధిష్టానం తన ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికే ఐదు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ స్వతంత్ర అభ్యర్థినీ కూడా కాంగ్రెస్ రెబెల్ కావడంతో ఆ అభ్యర్థిని తన ఖాతాల వేసుకోవాలని చూస్తుంది. అందుకనే కౌంటింగ్ కేంద్రం నుంచి అతన్ని బయటికి రాకుండా తన క్యాంపు తరలించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక బీఆర్ఎస్ సైతం గెలిచిన ఐదుగురు అభ్యర్థులను మంచి రెడ్డి కిషన్ రెడ్డి తన ఆధీనంలోకి రప్పించుకున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి ప్రయాణం ఎక్కడ అన్నది తీరాల్సి ఉంది.
ఆర్మూర్ మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు
మున్సిపల్ ఓటింగ్ లో భాగంగా 36 వార్డులకు గాను మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 385 ఉండగా, అందులో నుండి కాంగ్రెస్ కు 149,బిజెపికి 147, బిఆర్ఎస్ కు 20, ఎంఐఎం పార్టీకి 1,ఆమ్ ఆద్మీ పార్టీకి 2,అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులకు 25, నోటాకు 2 చొప్పున బ్యాలెట్ ఓట్లు పోల్ అవ్వగా,ఇన్ వాలిడ్ కు 39 ఓట్లు పోలయ్యాయి..
పరకాలలో ఉత్కంఠభరితంగా మున్సిపల్ కౌంటింగ్..
పరకాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా ప్రారంభమైంది. ఉదయం నుంచే కౌంటింగ్ కేంద్రం వద్ద రాజకీయ సందడి నెలకొంది. తొలి రౌండ్ ఫలితాలు వెలువడటంతో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. మొదటి రౌండ్ ముగిసే సమయానికి అందిన సమాచారం ప్రకారం, ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి.బిజెపి 03 స్థానాల్లో విజయం సాధించి ముందంజలో ఉంది. కాంగ్రెస్ 02 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.బిఆర్ఎస్ 02 స్థానాల్లో విజయం సాధించింది.
ఒక్క ఓటుతో గెలుపు – ఉత్కంఠ రేపిన 17వ వార్డు: ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది 17వ వార్డు ఫలితం. ఇక్కడ అభ్యర్థుల మధ్య పోరు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర సాల్మన్ తన సమీప ప్రత్యర్థి, బిఆర్ఎస్ అభ్యర్థిని శనిగరపు రజినీ నవీన్‌పై కేవలం ఒక్క ఓటు స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఒక్క ఓటుతో గెలుపు ఖరారు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా, కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. మిగిలిన వార్డుల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల వెల్లడితో పట్టణంలో రాజకీయ వేడి మరింత రాజుకుంది.
*యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం
*కాగజ్‌నగర్ 21వ వార్డులో బీజేపీ అభ్యర్థి గెలుపు
*ములుగు మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్ గెలుపు
*ఇంద్రేశం (సంగారెడ్డి జిల్లా) 13, 15వ వార్డుల్లో కాంగ్రెస్ విజయం
*కొల్లాపూర్ 14వ వార్డులో కాంగ్రెస్ గెలుపు
*ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా) 4, 11, 12 వార్డుల్లో BRS విజయం
*రామాయంపేట పదో వార్డులో BRS గెలుపు
నవెతలంగాణ – హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం 11 గంటల వరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ 300కి పైగా, బీఆర్ఎస్ 200కి పైగా, బీజేపీ 40, ఇతరులు 30కి పైగా వార్డుల్లో విజయం సాధించారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ, నల్గొండ జిల్లా హాలియా, నందికొండ మున్సిపాలిటీలు ‘హస్త’గతమయ్యాయి. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు వెంటనే ధ్రువపత్రాలను అందజేస్తున్నారు.
హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థులు 7 వార్డుల్లో గెలుపొందారు. వీరిలో 1వ వార్డులో చెన్నమనేని అనూష విద్యాసాగర్, 2వ వార్డులో బూరుగు లత కిస్టస్వామి, 3వ వార్డులో కొండ రజిత సత్యనారాయణ, 4వ వార్డులో పిల్లి తిరుపతి, 5వ వార్డులో బొలిశెట్టి రాజు, 6వ వార్డులో భూక్యా సంపత్ నాయక్, మరియు 7వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ విజయం సాధించారు.


