- Advertisement -
పాట్నా : పొత్తు కోసం ఆర్‌జేడీ నేతలు లాలూప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌లకు లేఖ రాసినా సమాధానం లేకపోవడంతో వంద స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని ఏఐఎంఐఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే అఖ్తరుల్ ఇమాన్ చెప్పారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలవగా, వారిలో నలుగురు ఎమ్మెల్యేలు ఆర్‌జేడీలో చేరారు.
- Advertisement -