- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ పరమపదించినందుకు వారి ఆత్మకు శాంతి కలగాలని న్యాయవాదులు కోరుతూ శుక్రవారం పట్టణ కోర్టు విధులను బహిష్కరించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, సెక్రెటరీ జెస్సు అనీల్ కుమార్, మధులగంగరాం, కృష్ణపండిత్, తులసీదాస్ క్రాంతి, తాజుద్దీన్ చిన్నారెడ్డి, కృష్ణంరాజు, జగన్, ఆవారి రమేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


