- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, బిబిపేట్
బిబిపేట్ మండలంలోని జనగామ గ్రామంలో మాన్యవార్ కాన్షీరాం వర్ధంతినీ ఘనంగా నిర్వహించారు. మహనీయుల నుండి ప్రేరణను తీసుకోవాలి అని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా బాధ్యులు బెల్లె రాజలింగం అన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..దేశంలో వందలాది సంవత్సరాల నుండి సమస్యలలో చిక్కుకుని ఉన్న ప్రజల విముక్తికై బుద్ధుడు, అశోకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మా పూలే, బి ఆర్ అంబేద్కర్, కాన్షీరాంల విముక్తి ఉద్యమాలను కొనసాగించి దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టరాని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు రాజబాబు, రాము, బాబు, రవి,విద్యార్థులు, సాయిరాం వంశి,చింటూ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -