Sunday, May 25, 2025
Homeతెలంగాణ రౌండప్పులిహోర ప్యాకేట్స్ పంపిణీ..

పులిహోర ప్యాకేట్స్ పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు : కాళేశ్వరం పుస్కరాలకు వెళుతున్న ప్రయాణిలకు మండలంలోని కొయ్యుర్ బస్టాండ్ ఆవరణలో పులిహోర ప్యాకెట్లను రాష్ట్ర మంత్రి శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ,ప్రధాన కార్యదర్శి తెప్పల రజిత ఆధ్వర్యంలో శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మమత,బొమ్మ మనమ్మ, వేమనూరు రమ, వేల్పుల పారిజాత, భోగ రజిత, బండం సునీత, తోట రాజేశ్వరి, సుజాత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -