- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలో రథోత్సవాలు భాగంగా మంగళవారం నిర్వహించిన కుస్తీ పోటీల కోసం శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం నుండి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు కుస్తీ పోటీలు నిర్వహించే గోశాల స్థలానికి బయలుదేరి వెళ్లారు. ఆలయం నుండి భాజా భజన్త్రీలతో గ్రామస్తులంతా గ్రామంలో ఊరేగిస్తూ కుస్తీ పోటీల స్థలానికి చేరుకున్నారు.
- Advertisement -