Friday, January 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎంకు డీజీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

సీఎంకు డీజీపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గురువారం ఆయన నివాసంలో డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌లు కలిశారు. సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడారు. ఈ ఏడాది సైతం పోలీసుశాఖకు మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పారు. సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -