Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ 

ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – మహదేవపూర్:కేటీఆర్‌ జన్మదిన సందర్బంగా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసినట్లు బి ఆర్ ఎస్ పార్టీ మహాదేవపూర్ మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పేట రాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే కాక విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు ముందు మాజీ మంత్రి కె టి ఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిఆరెస్ పార్టీ అధికారంలకి వచ్చి రామన్న ఎన్నో పదవులు అధిరోహించాలని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేయాలనీ కోరుకుంటూ మరొక్క సారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నని అన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -