పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ.. 

నవతెలంగాణ – భువనగిరి

 దసరా పండుగ పురస్కరించుకొని భువనగిరి పట్టణంలోని ఇందిరానగర్ కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ లు శనివారం మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల శ్రమను గుర్తించాలన్నారు. పారిశుద్ధ కార్మికులు తమ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రజా ఆరోగ్య కోసం అహర్నిశలు పనిచేస్తారన్నారు.
Spread the love