- Advertisement -
నవతెలంగాణ- రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సహాయ సహకారాలతో గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిబాబా గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు ఇందిరా దేవి, లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గైని సాయిలు గని శివకుమార్, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు .
- Advertisement -



