- Advertisement -
బిఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు
నవతెలంగాణ – మద్నూర్
మండల బిఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలోని ఇంటింటా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టామని మద్నూర్ మండల బిఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ సందర్బంగా అధ్యక్షులు బన్సీ పటేల్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -