- Advertisement -
నవతెలంగాణ – ధర్మారం
మండలంలోని ఖానంపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రాల్లో మహిళా బాలింతలకు సోమవారం గుడ్లు మరియు బాల అమృతం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాల్వ సుగుణ-మల్లయ్య, ఉపసర్పంచ్ బెజ్జెంకి రాజేందర్, కార్యదర్శి సతీష్, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- Advertisement -



