Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాజ్ పూర్ లో ఆరోగ్యపోషణ టీకాల పంపిణీ

తాజ్ పూర్ లో ఆరోగ్యపోషణ టీకాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : భువనగిరి మండలం బోల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాజ్ పూర్ గ్రామంలో జరుగుతున్న గ్రామ ఆరోగ్య పోషణ టీకాల కార్యక్రమం మండల వైద్యాధికారి డాక్టర్ యామిని శృతి సందర్శించారు. ప్రతి పిల్లవాడికి వ్యాధిని టీకాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  హెల్త్ స్టాఫ్ సురేష్ కుమార్, రమాదేవి, అరుణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -