Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గురువారం నియోజకవర్గ  వివిధ గ్రామాలకు చెందిన ప్రజలకు వచ్చిన చెక్కులను కామారెడ్డి శాసన సభ్యులు  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పంపిణీ చేశారు. కామారెడ్డి పట్టణం, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన  కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్, ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చెక్కుల పంపిణీ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -