- Advertisement -
నవతెలంగాణ- రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలోని 5 అంగన్వాడి కేంద్రాలలో పౌష్టిక ఆహారమైన గుడ్లు, బాలామృతం, సర్పంచ్ తిరుపతి లలిత బుజ్జి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లులు గర్భిణీ బాలింత మహిళలు, అంగన్వాడి టీచర్లు, పద్మావతి, సుజాత, రాజ్యలక్ష్మి, శ్రీదేవి, రజిత, ఆశ వర్కర్లు పద్మావతి సుజాత, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



