Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్60 కుటుంబాలకు రగ్గుల పంపిణీ

60 కుటుంబాలకు రగ్గుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గ్రామంలో 35 వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మునీర్ ఆధ్వర్యంలో పోచమ్మ కాలనీలో శనివారం అరవై కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో పోచమ్మ కాలనీ వాసులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -