Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రత్యేక తరగతులు పరిశీలించిన జిల్లా విద్యాధికారి..

ప్రత్యేక తరగతులు పరిశీలించిన జిల్లా విద్యాధికారి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఈరోజు ప్రారంభమైన సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి గారు కందుల సత్యనారాయణ గారు కోనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిశీలించారు. తరగతి గదిలో కూర్చొని విద్యార్థులతో పాటు పదవ తరగతి గణిత పాఠాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుడి బోధనను పరిశీలించారు. జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఈరోజు నుండి ప్రారంభమైన పదవ తరగతి ప్రత్యేక తరగతులను ఉపాధ్యాయులు శ్రద్ధతో నడిపించాలని ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయులు  తరగతులను పర్యవేక్షించాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -