- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్
మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మండలంలోని అంకాపూర్ గ్రామ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో బి శివాజీ తదితరులు ఉన్నారు.
- Advertisement -



