నవతెలంగాణ-నాచారం
కుషాయిగూడ టీజీఎస్ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన యూనియన్ ఎన్నికల కార్యక్రమంలో టిడబ్ల్యుయూ అధ్యక్షులు శంకర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు గడ్డం యాదగిరి, శ్రీనివాస్ గౌడ్, సెక్రటరీ మల్లికార్జున్, ఎస్‌డబ్ల్యూఎఫ్ డిపో అధ్యక్షులు సోమయ్య, కార్యదర్శి చీర ఉపేందర్, ఉపాధ్యక్షుడు ఎస్. శ్రీనివాస్ లు కార్యక్రమంలో పాలు పంచుకున్నారు.
అలాగే రాజేందర్, రమేష్, గట్టు శ్రీనివాస్, కేఎం రెడ్డి, బీవీ రెడ్డి, వినోద, రజిత, రోజా, ఫాతిమా బేగం, కౌసల్య, హరీష్, రంగారెడ్డి, రాంబాబు, సుబ్రహ్మణ్యం తదితర యూనియన్ నాయకులు, డిపో కార్మికులు పాల్గొన్నారు. యూనియన్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు, నాయకులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.





కామెంట్‌లు (0)