నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రంలోని విజయ గార్డెన్ లో జరిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మాధగోని మధు సోదరుడు మాధగోని సైదులు దీపికల చిన్నారుల పట్టు వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి సోమవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్నమనేని రవీందర్రావు, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, రాం రెడ్డి పల్లి సర్పంచ్ లపంగి నరసింహ, మాజీ ఎంపిటిసి వెంకటం పేట బాలయ్య, మార్కెట్ డైరెక్టర్ జమ్ముల వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





కామెంట్లు (0)