Magazines

ఉత్తమ సర్పంచ్ గా అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్

1 గంట క్రితం

best sarpanch.
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దుటకు కృషి చేసినందుకు గాను మండలంలోని లెంకలపల్లి గ్రామ‌ సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్ గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్ చేతుల మీదుగా ఉత్తమ గ్రామ సర్పంచ్ గా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. టీబీ రహిత గ్రామ ఏర్పాటుకు సహకరించినటువంటి ఏఎన్ఎం కు, ఆశా వర్కర్లకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్