Magazines

వైద్య శిబిరాలు గ్రామీణులకు అవకాశాలు..

1 గంట క్రితం

Medical camps
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

- లక్ష్మీపూర్ గ్రామ ఉచిత వైద్య శిబిరంలో సర్పంచ్ కవిత 

నవతెలంగాణ-బెజ్జంకి

ఉచిత వైద్య శిబిరాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు గొప్ప అవకాశాలని సర్పంచ్ ముక్కీస కవిత సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కరీంనగర్ పట్టఢంలోని ఐర అకీర ఆస్పత్రి ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ ముక్కీస కవిత వార్డు సభ్యుల మతో కలిసి ప్రారంభించారు. వైద్యలు శ్రీలక్ష్మీరెడ్డి, ప్రధీప్ రెడ్డి సుమారు 200 మందికి ఉచిత రక్త, మూత్ర, మధుమేహ, థైరాయిడ్ వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపణి చేశారు. ఉచిత వైద్య ఏర్పాటుచేసి వైద్య సేవలందించిన ఆస్పత్రి యాజమాన్యానికి పంచాయతీ పాలకవర్గం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్