Magazines

హనుమకొండపై యాదాద్రి విజయం

1 గంట క్రితం

Yadadri's victory
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 10,11,12 తేదీలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ పోటీలలో రెండవ రోజు జరిగిన క్రీడాలలో ఆదివారం మొదటి రౌండ్లో యాదాద్రి భువనగిరి బాలికల జట్టు, హనుమకొండ జట్టు పై (34-21)13 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.  మ్యాచ్ గెలుపునకి కీలక పాత్ర పోషించిన కోచ్ ఎ.సురేందర్ ను మరియు క్రీడాకారులను, మేనేజర్ సాత్వికను కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య, కోశాధికారి గంధమల్ల కుమార్, టెక్నికల్ కమిటీ మెంబర్ విజయ్ కుమార్, అసోసియేషన్ కార్యక సభ్యులు, నరేష్ కుమార్, చంద్రకుమార్,  సంపత్, రాహుల్ తేజ, అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్