నవతెలంగాణ - హైదరాబాద్: వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 18 బంతుల్లోనే (59*) అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (29*) కూడా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. అంతకుముందు షమార్ జోసెఫ్ బౌలింగ్‌లో శాంసన్ ఔటయ్యాడు. దీంతో 7 ఓవర్లకు భారత్ స్కోరు 98/1గా నమోదైంది.
18 బంతుల్లోనే అభిషేక్ శర్మ అర్ధశతకం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)