నవతెలంగాణ - భీంగల్
భీంగల్ మండల బంజారా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాలవత్ రాజు నాయక్, ఉపాధ్యక్షులు గణపతి, జనరల్ సెక్రెటరీ పరశురాం నాయక్, క్యాషియర్ మాలవత్ రమేష్, అరుణ్ కుమార్, సలహాదారుడు బాణావతి లక్ష్మణ్ నాయక్, జాయింట్ సెక్రెటరీ దేవ్ సింగ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బిక్య, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. బంజారాల సంక్షేమం, బంజారా సంఘం అభివృద్ధికి పూర్తి కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన కార్యవర్గం హామీ ఇచ్చారు.







కామెంట్‌లు (0)