Magazines

ఎమ్మెల్యేను సన్మానించిన సింగిల్ విండో చైర్మన్

50 నిమిషాల క్రితం

Single Window Chairman honours MLA
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

డోంగ్లి మండల పరిధిలోని గ్రామాలలో వరిధాన్య కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైన బుధవారం జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష‍్మీకాంతారావును సింగిల్‌ విండో చైర్మన్‌ రాంపటేల్‌ ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా విండో కార్యదర్శి బాబురావు టెంకాయ కొట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, సింగిల్ విండో అధ్యక్షులు రమేష్ పాటిల్, డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానన్ దేశయ్,సంఘ పరిధిలోని వివిధ గ్రామ సర్పంచులు, సంఘ డైరెక్టర్లు, రైతులు వ్యవసాయ అధికారులు మండల రెవెన్యూ అధికారులు, సంఘ కార్యదర్శి, సంఘ సిబ్బంది. పిపిసి ఇన్చార్జులు.  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్