Magazines

ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడిగా ప్రశాంత్

46 నిమిషాల క్రితం

SC Cell Mandal President
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

- నియమాకపత్రమందజేసిన జిల్లాధ్యక్షుడు శంకర్

నవతెలంగాణ-బెజ్జంకి

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండలాధ్యక్షడిగా మండల పరిధిలోని గుగ్గీళ్ల గ్రామానికి చెందిన బొయిని ప్రశాంత్ నియమాకమైయ్యారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లాధ్యక్షుడు తప్పేట శంకర్ నియమాకపత్రమందజేసినట్టు ప్రశాంత్ తెలిపారు. తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులకు ప్రశాంత్ కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్