నవతెలంగాణ-ఆలేరు టౌను
ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌ను టీపీసీసీ మహేష్‌కుమార్ గౌడ్‌తో కలిసి ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆదివారం గాంధీభవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పుష్పగుచ్చం, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, రానున్న రోజుల్లో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే కీలక అంశాలపై చర్చించారు.






కామెంట్‌లు (0)