నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో శనివారం కేజే యాన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించగా, శాసనసభ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి, ఆలేరు మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారి బాలుడు ఆదర్వ్ వేదాంశను అక్షింతలతో ఆశీర్వదించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ ఎంపీపీ ఆరే స్వరూప, మాజీ మార్కెట్ డైరెక్టర్ మోరిగాడి ఇందిరా, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరై చిన్నారి బాలుడిని అక్షింతలతో ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
అధర్వ్ వేదాంశ్ ను ఆశీర్వదించిన ప్రముఖులు
13 నిమిషాల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)