Magazines

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

3 గంటల క్రితం

deceased
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - టేకుమట్ల
మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం తండ్రి లింగయ్య అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం లింగయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చైర్మన్ ,దళిత రత్న దబ్బేట రమేష్, టి పి సి సి ఎస్సీ సెల్ కార్యదర్శి పుల్యాల గాంధీ, మొగుళ్ళపల్లి మండల ప్రధాన కార్యదర్శి మంద సాంబయ్య, మండల కాంగ్రెస్ పార్టీ కోశాధికారి శాస్త్రాల కిరణ్,రేణుకుంట్ల శంకర్,పార్నంది రాములు,మధునయ్య,సదానందం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్