Magazines

నల్లగొండ రైతు మహాసభలకు తరలిన సిపిఎం నాయకులు

16 నిమిషాల క్రితం

set off for the farmers' convention in Nalgonda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

నెల్లికుదురు మండల సిపిఎం నాయకులు

నవతెలంగాణ-నెల్లికుదురు 

నల్లగొండ రైతు మహాసభలకు నెల్లికుదురు మండల నుండి  సీపీఐ(ఎం) నాయకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లినట్లు ఆ పార్టీ డల కార్యదర్శి ఈసంపల్లి సైదులు, సీనియర్ నాయకుడు పెరుమళ్ళ బాబు గౌడ్‌ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో  వాహనాలలో తరలివెళ్తుడాడగా జెండా ఊపి  ప్రారంభించారు.  మండల కార్యదర్శి ఇస్సంపల్లి సైదులు, నాయకులు పెరుమాండ్ల బాబు గౌడ్, తొటనరసయ్య ,వెంకన్న, పుల్లయ్య, చంద్రయ్య ,ఉప్పలయ్య, శ్రీను ,పద్మ, సంగీత ,ఎల్లయ్య, బాణాల యాకయ్య, మచ్చ వెంకన్న, పాయిలి వెంకన్న, ముత్తయ్య, ఏ జనార్ధన్, తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్