Magazines

ఫేక్ డెత్ సర్టిఫికెట్.. బతికున్న భార్యను చంపేసిన భర్త

13 నిమిషాల క్రితం

Fake death certificate... husband kills his living wife
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026 | 1 నిమిషాల చదవడం

భార్య బతికుండగానే చనిపోయినట్లు డెత్
సర్టిఫికెట్.. 267 గజాల స్థలం కాజేసిన భర్త!

నవతెలంగాణ - ఆర్మూర్: భార్య బతికుండగానే ఆమె చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆస్తిని కాజేసిన ఘటన ఆర్మూర్‌లో వెలుగుచూసింది. డాక్యుమెంట్ రైటర్ దేశాయిపేట రవి ఈ మోసానికి పాల్పడ్డాడు. భార్యకు చెందిన 267 గజాల స్థలాన్ని తన తల్లి పేరుపైకి అక్రమంగా బదలాయించుకున్నాడు. అనంతరం ఆ స్థలాన్ని రూ.15 లక్షలకు విక్రయించి మోసానికి పాల్పడ్డాడు. విషయం బయటపడటంతో ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్